Surprise Me!

Ind Vs Eng : Ben Stokes బ్రేవ్ డెసిషన్.. కారణాలు.. రీప్లేస్మెంట్ | ECB రియాక్షన్ || Oneindia Telugu

2021-07-31 153 Dailymotion

Ben Stokes to take an indefinite break from all cricket
#EngVsind
#Indvseng
#Benstokes
#ViratKohli
#GlennMaxwell

తన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఎడమచేతి చూపుడు వేలుకు తగిలిన గాయం నుంచి కోలుకోవడంపైనా దృష్టి సారించేందుకు ఈ విరామాన్ని ఉపయోగించుకోవాలని స్టోక్స్ భావిస్తున్నాడని ఈసీబీ పేర్కొంది. స్టోక్స్ నిర్ణయానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు బోర్డు వెల్లడించింది. తన మనోభావాలను నిర్భయంగా వెల్లడించాడని, తాము అతడికి అండగా నిలుస్తామని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తెలిపారు.

Buy Now on CodeCanyon